రాయవరంలో వైద్యం పేరిట ‘గారడీ’.. పైసల కోసం ప్రాణాలతో చెలగాటం!

* స్వల్ప ఛాతి నొప్పితో వెళ్తే.. ‘గుండెల్లో మూడు బ్లాకులు’ అంటూ బెంబేలెత్తించిన ప్రైవేట్ ఆసుపత్రి   * స్టంట్ల పేరిట కాకినాడకు తరలించేందుకు హడావుడి.. కమీషన్ల కోసమేనని బాధితుల ఆరోపణ    * మరో ఆసుపత్రిలో పరీక్షించగా ‘నార్మల్’.. నకిలీ వైద్యుల ముసుగుపై తనిఖీలకు స్థానికుల డిమాండ్     రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:    వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు... కానీ డాక్టర్ల ముసుగులో ఉన్న కొందరు ప్రైవేట్ కేటుగాళ్లకు మాత్రం రోగి ప్రాణం కంటే.. వారి జేబులో...