*రూ.1.78 కోట్లతో రామచంద్రపురం పట్టణంలో 13 అభివృద్ధి పనులకు మంత్రి సుభాష్ శంకుస్థాపనలు
పట్టణ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకే కూటమి ప్రభుత్వం పెద్దపీట ప్రజలకు మెరుగైన వసతులే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.1.78 కోట్లు వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసి చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ కెవిఆర్ఆర్ రాజు లు...