విస్తృత సేవలతో ప్రజలకు చేరువగా జనుపల్లి మీ-సేవ కేంద్రం
సేవల తీరుపై ప్రజల సంతృప్తి.. దూర ప్రాంతాల నుంచి సైతం సేవల కోసం ప్రజల రాక.. అధికారుల పరిశీలనలో సానుకూల స్పందన ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో జనుపల్లి మీ-సేవ కేంద్రం విశేషంగా సేవలందిస్తోంది. కేవలం జనుపల్లి గ్రామ ప్రజలకే పరిమితం కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సైతం వివిధ ప్రభుత్వ సేవలను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఒకే కేంద్రంలో అనేక రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండటంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా...