వెదురుపాక విజయదుర్గా పీఠానికి తీరని లోటు

*  విజయదుర్గా పీఠాధిపతి శ్రీ వి.వి. సుబ్రహ్మణ్యం (90) కన్నుమూత రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:   తూర్పుగోదావరి జిల్లా, డ్రైవర్ మండలంలోని, వెదురుపాక గ్రామంలో గల శ్రీ విజయదుర్గా పీఠం కు పీఠాధిపతిగా సేవలందించిన శ్రీ వి.వి. సుబ్రహ్మణ్యం (గాడ్) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భక్తులు, శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దేవీ ఉపాసన, ఆధ్యాత్మిక బోధనలు, యజ్ఞయాగాదులు, ధార్మిక సేవల ద్వారా వేలాది మంది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన మరణం ఆధ్యాత్మిక వర్గాల్లో...