శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం: నేరాల నియంత్రణపై జిల్లా పోలీసుల సమీక్ష సమావేశం
[caption id="attachment_7570" align="alignnone" width="300"] సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రాహుల్ మీనా[/caption] [td_smart_list_end] అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో మాసిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఉప విభాగ పోలీసు అధికారులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి నేరాల అదుపు, పెండింగ్ కేసులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సుదీర్ఘంగా సమీక్షించారు. క్రైమ్...