సర్కారు మందులు చెత్తలో పాతర..!

   ప్రజారోగ్యం కోసం ఇచ్చిన మందులు చెత్తకుప్పల్లోకి.. పంచాయతీ నిర్లక్ష్యంతో విషవాయువుల భయం..  దళితవాడల్లో ఆందోళన..   రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ :     ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే ఆరోపణలు రాయవరం మండలంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రజలకు చేరాల్సిన ప్రభుత్వ మందులు మట్టిపాలవుతున్న దృశ్యాలు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు వాటిని చెత్తతో పాటు తగలబెట్టే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా, మండల కేంద్రమైన రాయవరం...