సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని చిన్నారి నిరసన
ద్రాక్షారామ : విశ్వం వాయిస్ న్యూస్అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో యాట్ల వైష్ణవి సిరి మహాలక్ష్మి అనే చిన్నారి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్థానిక సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఆ చిన్నారి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించింది. అనంతరం మహిళల విద్య కోసం, సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన గొప్ప త్యాగాలను స్మరిస్తూ, కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశ అత్యున్నత...