రామచంద్రపురం మండలంలో మూడు రోజుల్లో 110 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం: రామచంద్రపురం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలు–2026కు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మూడో రోజైన అక్టోబర్ 23వ తేదీ శుక్రవారంతో ముగిసింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు గాను మూడు రోజుల్లో కలిపి 110 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అక్టోబర్ 21వ తేదీ మొదటి రోజు 7 నామినేషన్లు, అక్టోబర్ 22వ తేదీ రెండో రోజు 38 నామినేషన్లు,...