ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

27.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

కరోనా రోగులకు ఏలేశ్వరం ఏఎంజి ఇంటర్నేషనల్ పాఠశాల ఉపాధ్యాయులు ఆహార పొట్లాలు పంపిణీ

కరోనా రోగులకు ఏలేశ్వరం ఏఎంజి ఇంటర్నేషనల్ పాఠశాల ఉపాధ్యాయులు ఆహార పొట్లాలు పంపిణీ

జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్:

జగ్గంపేట(విశ్వం వాయిస్ న్యూస్ )
జగ్గంపేటలో ఇటీవల ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లోని కరోనా సోకిన రోగులకు జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా ఆధ్వర్యంలో ఏలేశ్వరంలోని ఏఎంజి ఇంటర్నేషనల్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు ఆర్థిక సహాయంతో ఏర్పాటుచేసిన భోజనాలను బండ రాజా పంపిణీ చేశారు. సుమారు 30 మందికి భోజన ప్యాకెట్లను అందజేసిన ఎ ఎం జి ఉపాధ్యాయులులు కాపవరపు  నాగ సూర్య రావు( నాగేంద్ర), గుడాల విజయ్ కుమార్, పివి శేఖర్ ఆచార్యులు,  కడారి వీరబాబులను రాజా అభినందించారు.  ప్రైవేటు పాఠశాలలో పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది పడే గడ్డు పరిస్థితుల్లో కొరోనా రోగులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం చాలా కష్టం అన్నారు. సంబంధిత ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పులి ప్రసాద్ పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు