ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

పేదలను వృద్ధులను ఆదుకోవాల్సిన అవసరం అందరికి వుంది..

పేదలను వృద్ధులను ఆదుకోవాల్సిన అవసరం అందరికి వుంది…
రాయవరం సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

పేదలకు ,వృద్ధులకు ఆహారం అందజేయడం ప్రశంసనీయమని రాయవరం సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ అన్నారు. సోమవారం తాతపూడి నతానియేలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో రాయవరం, బిక్కవోలు మండలం తొసిపూడి గ్రామాల్లో పేదలకు ,వృద్ధులకు ఆహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ మాట్లాడుతూ పాస్టర్ నతానియేలు కరోనా ఉద్ధృతి కారణంగా పని లేక అవస్థలు పడుతున్న పేదలకు, వృద్ధులకు పాస్టర్ ఆహార పొట్లాలు అందజేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పేదలను వృద్ధులను ఆదుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. అనంతరం రాయవరం తొసి పూడి గ్రామాల్లో సుమారు 250 మంది కి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు