ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

360 టీకాలు ఏమైనట్లు…! ఎక్కడి కి తరలించారు…!

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

మండలంలో మాచవరం మెయిన్ వాక్సినేషన్ సెంటర్లో, వెంటూరు వ్యాక్సిన్సెంటర్ లో 1065 టీకాలు వేసినట్లు ఎంపీడీవో మల్లపురెడ్డి శ్రీని సోమవారం తెలిపారు. మాచవరం మండలం మెయిన్ వ్యాక్సిన్ సెంటర్లో సెంటర్ లో 521 మందికి కోవీ ఫీల్డ్ టీ లు
వేశారని, వెంటూరు వ్యాక్సిన్ సెంటర్లో 544 కోవ్యాక్సిన్ టీకాలు వేశారని ఆయన తెలిపారు. అయితే మాచవరం మెయిన్ వ్యాక్సిన్ సెంటర్లో 160 టీకాలు మాత్రమే వేశారని సమాచారం. మిగిలిన 360 టీకాలు ఏమైనట్లు? వాటిని ఎక్కడ కు తరలించారు? ప్రధాన వ్యాక్సిన్ సెంటర్లో టీకాలు వేయకుండా ఇక్కడ మాయమైన టీకాలు ఎక్కడికి వెళ్ళినట్లని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు