ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

కరోనా బాధితులకు కూరగాయలు పంపిణీ

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

ఎటపాక మండలంలోని కుసుమనపల్లి గ్రామంలో కరోనా సోకి బాధపడుతున్న కుటుంబాలకు స్థానిక యువత , గ్రామ పెద్దలు , వాలీబాల్ టీమ్ సభ్యులు నిత్యావసర వస్తువులైన కూరగాయలు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి , శానిటైజర్ వాడాలని , సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇంట్లోనే వుండాలని పేర్కొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు