ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

104  వాహనంతో వైద్య సేవలు అందించే గ్రామాలు ఇవే.

104  వాహనంతో వైద్య సేవలు అందించే గ్రామాలు ఇవే.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్,రాజవొమ్మంగి:
రంపచోడవరం డివిజన్లలోని రాజవొమ్మంగి మండల పరిధిలో ఈ నెల 7 నుండి 12వ తేదీ వరకూ 104 వాహనం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని డా.శ్రీధర్ నాయక్ తెలిపారు,7వ తేదీన అమ్మిరేకుల,కొత్తవీధి గ్రామాల్లో 48 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చినట్టు డి.ఈ.ఓ మాడా శ్రీనివాస్ తెలిపారు.8వ తేదీన రేవటిపాలెం,చిన్నయ్యపాలెం 9వ తేదీన కోమరాపురం,వనకరాయి 10వ తేదీన వంచంగి,12న చిగిలింత,చిగిలింత కాలనీల్లో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.ఆయా గ్రామాల్లో ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు