ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజా సంఘాలు నిరసన.

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజా సంఘాలు నిరసన.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:
దేశవ్యాప్త నిరసనలు ఉద్యమంలో భాగంగా గురువారం రాజవొమ్మంగి అల్లూరి జంక్షన్ వద్ద సిపియం,సిఐటియు,ప్రజాసంఘ ల ఆద్వర్యం లో కేంద్ర ప్రభుత్వ కార్మిక,ప్రజా వ్యతిరేక విదానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది, ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు,పి రామరాజు,టి శ్రీను,రమణ,ప్రవీణ్,సిద్దు తదితరులు మాట్లాడుతూ, కోవిడ్ వైరస్ రెండవదశ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం వేస్తుందని విమర్శించారు, కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే గ్యాస్,డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాయి అని విమర్శించారు, కేంద్రం దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయాలని, గుర్తించాలని స్కీము వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని,కరోనా సేవాలు అందిస్తున్న ఉద్యోగులకు,కార్మికులకు రక్షణ సౌకర్యాలు కల్పించాలని, కేరళ ప్రభుత్వ తరహాలో ప్రతి కుటుంబానికి 17 నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు,మహిళలు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు