ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

మురారి లో ఘనంగా సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు*

మురారి లో ఘనంగా సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు*

జగ్గంపేట, విశ్వం వాయిస్ న్యూస్:

గండేపల్లి మండలం మురారి గ్రామంలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత మురారి కందుల కొండయ్య దొర సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తర్వాత యువరత్న నందమూరి బాలకృష్ణ చిత్రపటంతో తయారు చేయించిన కేక్ కట్ చేయించి ఆనందోత్సాహాల మధ్య యువరత్న జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి శ్రీను, సిహెచ్ . చంటి బాబు, యమ్ కాశీ , జి. ప్రసన్న కుమార్, ఎం. సజీవ, డి చిన్ని, బి సందీప్, వి. వెంకట్రావు, ఆత్కూరి రాము, బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు