ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

*పోలవరం ప్రాజెక్టు లో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ..

 

  • *పోలవరం ప్రాజెక్టు లో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

*పోలవరం : BIG BREAKING*

 

*పోలవరం ప్రాజెక్టు లో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ*

*పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటి విడుదల*

*ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్(ECRF) నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల*

*పోలవరం ప్రాజెక్ట్ తొలి ఫలితానికి అంకురార్పణ చేయనున్న ఏపి ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ సంస్థ*

*11.30 ని: లకు అప్రోచ్ చానెల్ ద్వారా డెల్టాకు నీటి విడుదల కు ముహూర్తం*

*వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొననున్న మంత్రులు అనిల్ కుమార్ యాదవ్,ఆళ్ల నాని*

*హాజరు కానున్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ENC నారాయణ రెడ్డి EC,తో పాటు తదితర అధికారులు,మేఘా ఇంజనీరింగ్ నుండి వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్*హాజరు

*గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల*

*ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా కు చేరిక తో పంటలకు సశ్యశ్యామలం*

* ఈ భారీ వర్షాల సీజన్ లోనే వరదను మళ్లించడానికి అనుగుణంగా

*అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తి*

*దీనితో గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి*

*6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లింపు రికార్డ్*

*అతి తక్కువ సమయం భారీ పనులు,నిర్మాణాలు పూర్తి చేసి,డెల్టా కు నీరందించే ప్రక్రియ పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ*

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు