ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

పౌష్టికాహార సరుకులు పంపిణి….

పౌష్టికాహార సరుకులు పంపిణి…….

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

పౌష్టికాహార సరుకులు పంపిణి…….


తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో గ్రామ సర్పంచ్ కారం కృష్ణ బాబు ,చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహార సరుకులు పంపిణీ చేసారు. పాలు గుడ్లు, కజ్జురం, వేరుశనగ అచ్చులు, వంటి పలు రకాల సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పిల్లలందరికీ పౌష్టికాహార సరుకులు అన్ని కచ్చితంగా అందజేయాలని అంతేకాకుండా ఇందుకూరుపేట లో ఉన్న నాలుగు అంగన్వాడి సెంటర్ల పై ఎప్పటికప్పుడు సర్పంచ్, వార్డు నెంబర్ల పర్యవేక్షణ ఉంటుందని తెలియజేశారు. ఎవరు అయినా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ కృష్ణ బాబు అన్నారు.
ఈ కార్యక్రమం లో వైస్. ప్రెసిడెంట్, కాల్లిచర్ల రవికుమార్, మరియు వార్డ్ మెంబర్స్ పాతర బాబ్జీ , కంకిపాటి శాంతకుమారి, మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు