ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

ముంపుగ్రామల ప్రజలను వెంటనే ఆర్&ఆర్ కాలనీ కి తరలించండి……..ఆర్.డి.ఓ సేన నాయక్..

ముంపుగ్రామల ప్రజలను వెంటనే ఆర్&ఆర్ కాలనీ కి తరలించండి……..ఆర్.డి.ఓ సేన నాయక్..

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

ముంపుగ్రామల ప్రజలను వెంటనే ఆర్&ఆర్ కాలనీ కి తరలించండి……..ఆర్.డి.ఓ సేన నాయక్..

దేవీపట్నం మండలంలోని గోదావరి ముంపుగ్రామల ప్రజలను వెంటనే కాళీ చేసి ఆర్&ఆర్ కాలనీ కి తలించాలని అధికారులను ఆదేశించారు. రంపచోడవరం ఆర్.డి.ఓ సేన నాయక్ మంటూరు, మడిపల్లి, గ్రామాలను పర్యటించి గోదావరి వరద ప్రవాహం పై అవగాహన కల్పించి వరదలు వచ్చే నాటికి గ్రామాలను కాళీ చేయాలని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ వీర్రాజు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు