ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

27.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

ట్రాక్టర్ బైకు ఢీ సంఘటన స్థలంలో ఒక వ్యక్తి మృతి

ట్రాక్టర్ బైకు ఢీ సంఘటన స్థలంలో ఒక వ్యక్తి మృతి

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

ట్రాక్టర్ బైకు ఢీ సంఘటన స్థలంలో ఒక వ్యక్తి మృతి

తూ.గో.జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం లోతుపాలెం గ్రామానికి చెందిన అడ్డపల్లి శ్రీనివాస్ దొర వయసు 30 సంవత్సరాలు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయితీ లోతు పాలెం గ్రామం నుంచి అడ్డపల్లి శ్రీనివాస్ దొర తమ పొలంలోకి వెళ్తుండగా ఎదురెదురుగా ట్రాక్టర్ బైకు లోతు పాలెం కొత్తవీధి మధ్యలో గొడ్రాతి మంధ గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది.
మృతదేహాన్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
విషయం తెలుసుకున్న రంపచోడవరం సీఐ త్రినాధ్, దేవీపట్నం ఎస్ ఐ తులసి రామ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.🖊

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు