ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

27.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

కరోనా బాధితులకు పూర్వ విద్యార్థుల సహాయం.

కరోనా బాధితులకు పూర్వ విద్యార్థుల సహాయం.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్,రాజవొమ్మంగి:
రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 సంవత్సరంలో పదవతరగతి చదివిన పూర్వ విద్యార్థులు దూసరపాము పంచాయితీ సుబ్బంపాడు గ్రామంలో ఐసోలాషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న యాభై మంది రోగులకు నాలుగు రోజులకు సరిపడా నిత్యావసరాలు అందజేసారు.కోవిడ్ బారినుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి గ్రామస్తులకు వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీడి శివ,చింతలపూడి రాజా,పూర్వ విద్యార్థులు గండేపల్లి రమేష్,అద్దేపల్లి గంగాధర్,రాంబాబు,అప్పారావు,భాను తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు