ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

27.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

వైభవంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కల్యాణం

వైభవంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కల్యాణం

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్,రాజవొమ్మంగి:
రాజవొమ్మంగి గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి కల్యాణం జరపబడింది.ఆలయ ధర్మకర్త మత్తుర్తి సత్యనారాయణ పర్యవేక్షణలో దంపతులు పాల్గొని స్వామి వారి కల్యాణం జరిపించారు.కోవిడ్ కారణంగా కొద్దిమంది విశ్వబ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో యూ.వి. వి.ఎల్. టి ఆచార్యులు,పెదపూడి చంటి,నాగబాబు,సత్తిబాబులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు