ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

104 వాహనం ద్వారా వైద్య సేవలు అందించే గ్రామాలు.

104 వాహనం ద్వారా వైద్య సేవలు అందించే గ్రామాలు.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

<span;>విశ్వం వాయిస్ న్యూస్,రాజవొమ్మంగి:
<span;>రాజవొమ్మంగి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఆరోగ్య కేంద్రానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నవారికోసం 104 వాహనం ద్వారా వైద్యసేవలు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని 104 డివిజనల్ మేనేజర్ ఎం. సతీష్ కుమార్ తెలిపారు.రాజవొమ్మంగి మండల పరిధిలోని గ్రామాల్లో ఈ నెల 14 నుండి 19 వరకు 104 వాహనం ద్వారా వైద్య సేవలు అందింస్తామని డా.శ్రీధర్ నాయక్ తెలిపారు.14వ తేదీన కరుదేవ పాలెం,కొండలింగంపర్తి.15వ తేదీన చెరుకుంపాలెం,సంజీవ నగరం గ్రామాల్లోనూ.16న మారేడుబాక,17న లోదొడ్డి, పాకవెల్తి లోను,18న ఓకుర్తి ఓగిపాలెం గ్రామాల్లోను,19న వాతంగి,పూదేడు  గ్రామాల్లో వైద్యసేవలు అందించి మందులు అందజేస్తామని డి.ఈ.ఓ మాడా శ్రీనివాస్ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు