ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

31.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

దేవీపట్నం లో మ్రోగని మొబైల్ ఫోన్స్

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

దేవీపట్నం లో మ్రోగని మొబైల్ ఫోన్స్

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం దేవీపట్నం మండల కేంద్రం అయినటువంటి దేవీపట్నం గ్రామంలో గత మూడు రోజులు గా బి.ఎస్.ఎన్.ఎల్ సిగ్నల్ టవర్ మరమ్మతులకు గురి అయింది. సంబంధిత అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన అధికారులు పెడమోహం పెడుతున్నారు. ముంపు గ్రామాల ప్రజలు అనే చులకనతో అధికారులు మరమ్మతులు చేయటం లేదు అని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు