ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

31.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

వైస్సార్ వాహన మిత్ర జమ ఆనందం వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రొబ్బా వెంకన్న బాబు , ఆనందం వ్యక్తం చేశారు. వాహన మిత్ర పథకంలో భాగంగా అర్హులైన డ్రైవర్లకు రూ.పది వేలు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా మూడో ఏడాది రూ.10 వేలు ఆర్థిక సాయం అందించడం హర్షణీయమని. అన్నారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు