ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

31.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

ఉమ మనోవికాస కేంద్రం ద్వారా దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ముఖ్యఅతిథిగా ఆర్డీవో సేన నాయక్

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

రంపచోడవరంలోని ఉమా మనోవికాస కేంద్రం వారి ద్వారా దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంపచోడవరం ఆర్డీవో సీనా నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమా మనోవికాస కేంద్రం వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరు ఈ కరోనా సమయంలో తోటివారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది, ఉమా మనోవికాస కేంద్రం సభ్యులు, మండలంలోని దివ్యాంగులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు