ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

27.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

తోట తిరుగులేని నాయకుడు…. ఎమ్మెల్సీ ఎంపిక పట్ల హర్షం… 

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు తిరుగులేని నాయకుడని రాయవరం గ్రామానికి చెందిన వైస్సార్ సిపి గ్రామ నాయకులు, జిల్లా ఖాది బండార్ చైర్మన్ మంతెన అచ్యుత రామ రాజు, తమలపూడి గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ గా తోట ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం లోని తోట త్రిమూర్తులు స్వగృహంలో ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. పశుగణాభివృద్ధి శాఖ జిల్లా డైరెక్టర్ కొల్లి రాంబాబు, రాయవరం ఉపసర్పంచ్ బొడ్డు శ్రీను, ఎంపీటీసీ అభ్యర్థి నౌడు వెంకటరమణ , లాలం సూరిబాబు, కోట బాబురావు, పులగం శ్రీనివాసరెడ్డి, పొలిమాటి సుధాకర్, అనపర్తి వీర రాఘవులు, పడాల చంటిబాబు, కొల్లి వెంకటేష్, రఘులు తోటను దుశ్శాలువా తో, గజమాలతో సత్కరించారు. ఈ నేపద్యంలో మంతెన అచ్యుత రామ రాజు మాట్లడుతూ కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని మరొకసారి రుజువు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు