ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

31.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

పాస్టర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ, ముఖ్యఅతిథిగా సర్పంచ్ మంగ బొజ్జాయ

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

యేసు క్రీస్తు ప్రార్థన మందిరం రంపచోడవరం రెవ: ప్రభుదాస్ వారీ ఆధ్వర్యంలో రంపచోడవరం సర్పంచ్ మంగ బొజ్జయ్య కు సన్మాన కార్యక్రమం జరిగింది. అలాగే కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న మండల పాస్టర్స్ కు నిత్యావసర వస్తువుల సుమారు 1500 విలువగల పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాస్టర్స్ మండల ప్రెసిడెంట్ రెవ: జోనాథన్ , యస్ . మార్క్ మరియు పంచాయితీ 14 వ వార్డు సభ్యులు రామకృష్ణ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు