ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

27.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

మాస్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మండల విద్యాశాఖ

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

మాస్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మండల విద్యాశాఖ

రంపచోడవరం మండలం వేములకొండ ఎంపీపీ పాఠశాలకు పనిచేస్తు మరణించిన సిహెచ్ ప్రసాద్ కుటుంబానికి రంపచోడవరం మండలం విద్యాశాఖ అధికారి మండలంలోని అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు యుటిఎఫ్ నాయకులు ఎం ఆర్ సి సిబ్బంది మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి నలభై ఒక్క వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకుగాను ఉపాధ్యాయుని తండ్రి ముక్క వెంకన్న సహాయం చేసిన అందరికీ రుణపడి ఉంటానని తెలియజేశాడు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు