ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

31.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

గిరిజనుల కన్నీటి నీటి కష్టాలు, గిరిజనుల సమస్యలను పట్టించుకోని అధికారులు

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

స్థానిక రంపచోడవరం రెడ్దిపేట గిరిజనుల
కన్నీటి “నీటి” కష్టాలు

రంపచోడవరం స్థానిక రెడ్దిపేట నందు గిరిజనులకు మంచినీరు అందక కాలవ నీటినే తెచ్చుకొని
దాహర్తి తీరుకుంటున్న వైనం
సుమారు 22, కుటుంబాలకు ఒకే వీధి పైపు కావటంతో కుటుంబానికి రోజు రెండు లేక మూడు బిందెల నీళ్లు మాత్రమే వీధిపైపులో వస్తున్నాయి.
వారంలో మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే వీధికుళాయిలో నీళ్లు ఒస్తున్నాయని అక్కడి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి గిరిజన కుటుంబానికి ఇంటింటికి పైప్ లైన్ కలెక్షన్ ఇచ్చి మంచి నీళ్లు అందించాల్సి ఉండగా స్థానిక రంపచోడవరం రెడ్దిపేటలో ఉన్న గిరిజన ప్రజలకు
మాత్రం ఇంతటి దయానీయ పరిస్థితి ఏంటని
సీపీఎం పార్టీ డివిజన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
వెంటనే అధికారులు స్పందించి రెడ్దిపేట గిరిజనులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యని పరిష్కరించాలని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు