ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

31.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

రాజవొమ్మంగి మండలంలో 20 కోవిడ్ పాజిటివ్ లు

రాజవొమ్మంగి మండలంలో 20 కోవిడ్ పాజిటివ్ లు

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:
రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలోని  గురువారం 168 మంది కి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 20 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. లాగరాయి పీహెచ్సీ పరిధిలో 16 మందికి టెస్టులు నిర్వహించగా లాగరాయి 2,  రాజవొమ్మంగి2 పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నందిని తెలిపారు. జడ్డంగి  పీహెచ్సీ పరిధిలో 22 మందికి కోవిడ్  టెస్టులు నిర్వహించగా ఆరుగురికి  పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సుజీ తెలిపారు. చెరుకుంపాలెం 3  జడ్డంగి 1  లబ్బర్తి 1 గడువో కుర్తి 1 వచ్చినట్లు ఆమె  తెలిపారు. రాజవొమ్మంగి పీహెచ్సీ పరిధిలో 130 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 10మందికి  పాజిటివ్ వచ్చినట్లు స్థానిక వైద్యాధికారి తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు