ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

27.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశ దరఖాస్తుకు గడువు పెంపు

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశ దరఖాస్తుకు గడువు పెంపు

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్,రాజవొమ్మంగి:
రాజవొమ్మంగి మండలం తాళ్లపాలెం గ్రామంలోగల ఏకలవ్య(EMRS) పాఠశాలో ప్రవేశం కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి 26-06-2021(ఆదివారం) వరకూ పొడిగించినట్లు గురుకులం సెక్రటరీ ఒకప్రకటనలో తెలిపారు.5వ తరగతి ఉత్తీర్ణత పొంది 6వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు ఆంగ్ల మాంద్యమం,సి.బి.ఎస్.సి లో నాణ్యమైన విధ్యాప్రమాణాలను, సౌకర్యవంతమైన,ఆరోగ్య కరమైన వాతావరణంలో విద్యను పొందే అవకాశాన్ని వినియోగించాల్సిందిగా ప్రిన్సిపాల్ అజిత్ కుమార్ కోరారు.విద్యార్థి ఆధార్ కార్డ్,తల్లిదండ్రుల పేర్లు,సొంత ఫోన్ నెం,విద్యార్థి ఫోటోలు తీసుకుని www.aptwgurukulam.ap.gov.in వెబ్సైట్ నందు మీ సమీపంలోగల సచివాలయంలో గాని,నెట్ సెంటర్లలో గాని,తాళ్లపాలెం ఏకలవ్య పాఠశాలకు వొచ్చి ఆరవతరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.6వ తరగతిలో బాలురకు 30 సీట్లు(ఎస్.టి-27, ఓ. సి-1, బి.సి-1, ఎస్.సి-1) బాలికలకు 30 సీట్లు <span;>(ఎస్.టి-27, ఓ. సి-1, బి.సి-1, ఎస్.సి-1) కేటాయించబడినవని తెలిపారు.మరిన్ని వివరాలకు 9490549794, 9492758893, 8331050360, 9493576713. నెంబర్లను సంప్రదించాలని తెలియజేసారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు