ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

జడ్డంగి పి.హెచ్.సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డి.ఎల్. ఓ స్పెషల్ ఆఫీసర్ డా. రమేష్

జడ్డంగి పి.హెచ్.సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డి.ఎల్. ఓ స్పెషల్ ఆఫీసర్ డా. రమేష్

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:
మండలంలోని జడ్డంగి  పిహెచ్సి ని ఏ. డి.ఎం.అండ్.హెచ్.ఓ( డి ఎల్ వో) స్పెషల్ ఆఫీసర్( కాకినాడ)  డాక్టర్ రమేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  రికార్డులు, ఓ పి తో పాటు అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం అమీనాబాద్, వాతంగి లో హెల్త్ వెల్నెస్ సెంటర్ ల పనితీరు పరిశీలించి, ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును పరిశీలంచారు. అమీనాబాద్, వాతంగి సచివాలయం లలో కోవిడ్ వాక్సినేషన్, కోవిడ్ టెస్ట్స్ జరుగుతున్న తీరును పరిశీలన చేసారు. ఈ కార్యక్రమం లో వైద్యాధికారిణి సుజి,  డి పి ఎం ఓ ఈశ్వర్రావు, హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్, అమీనాబాద్, వాతంగి  ఎన్ ఎల్ హెచ్ పి లు,  ఏఎన్ఎం లు, హెల్త్ అసిస్టెంట్ లు,  ఆశా వర్కర్లు , సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు