ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రాజవొమ్మంగి మండలంలో  కోవిడ్ వివరాలు

రాజవొమ్మంగి మండలంలో  కోవిడ్ వివరాలు

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో గురువారం 151 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 27 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. లాగరాయి పీహెచ్సీ పరిధిలో 65 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నందిని తెలిపారు. దామన్నపాలెం8,కిండ్ర3,కిర్రాబు1  వచ్చినట్లు ఆమె తెలిపారు. అలానే 115 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు నందిని తెలిపారు. జడ్డంగి పీహెచ్సీ పరిధిలో 86 టెస్టులు నిర్వహించగా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సుజీ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు