ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రాజవొమ్మంగి మండలంలో అందరికీ  కోవిడ్ నెగిటివ్- వైద్యుల వెల్లడి

రాజవొమ్మంగి మండలంలో అందరికీ  కోవిడ్ నెగిటివ్- వైద్యుల వెల్లడి

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో ఆదివారం 119 మందికి  కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. రాజవొమ్మంగి లో 83 మందికి కోవిడ్  పరీక్షలు చేయగా  అందరికీ నెగిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి శ్రీ దుర్గ తెలిపారు.  లాగరాయి లో 20 మందికి పరీక్షలు చేయగా  నెగిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నందిని తెలిపారు. జడ్డంగి లో 16 మందికి పరీక్షలు చేయగా అందరికీ  నెగిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సుజీ తెలిపారు. అలానే 29 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు.కోవిడ్ నిర్ములనకు కృషి చేసిన వైద్య సిబ్బందికి ప్రజలు,నాయకులు ధన్యవాదాలు తెలియజేసారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు