ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

“తుని ప్రభుత్వ ఆసుపత్రిలో సమ్మెకు మద్దతు తెలుపుతున్న సి ఐటీయు కార్యదర్శి నక్కిళ్ళ శ్రీనివాస్”

తుని ప్రభుత్వ ఆసుపత్రిలో సమ్మెకు మద్దతు తెలుపుతున్న సిఐటీయు.

తుని, విశ్వం వాయిస్ న్యూస్:

“తుని ప్రభుత్వ ఆసుపత్రిలో సమ్మెకు మద్దతు తెలుపుతున్న సి ఐటియు, కార్యదర్శి నక్కిళ్ళ శ్రీనివాస్”

తుని: విశ్వం వాయిస్ న్యూస్: జూన్ 28.
వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్స్. నర్సింగ్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర కమిటీ ఒక రోజు సమ్మె పిలుపులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం, ఈరోజు సోమవారం తుని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ సమ్మెకు మద్దతు తెలుపుతూ సిఐటియు మండల కార్యదర్శి నక్కిళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలహామీ లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ రెగ్యులర్ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన 15 మంది కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కరోనా సోకిన వ్యక్తికి 21 రోజులు లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సూపరిండెంట్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె. పద్మ, బి. నాగేశ్వరరావు, అవుట్సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు