ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

“బీజేపీ పార్టీ బలోపేతం చేయండి; రాష్ట్ర కార్యవర్గం. “

బీజేపీ పార్టీ బలోపేతం చేయండి; రాష్ట్ర కార్యవర్గం.

తుని, విశ్వం వాయిస్ న్యూస్:

“బీజేపీ పార్టీని బలోపేతం చేయండి: రాష్ట్ర కార్యవర్గం”

కోటనందూరు: విశ్వం వాయిస్ న్యూస్: జూన్ 29 మంగళవారం
తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు బిజెపి మండల అధ్యక్షుడులోవరాజు ఆధ్వర్యంలోకేఈ చిన్నాయి పాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు చిలుకూరి రాము కుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు జిల్లా స్థాయి నుండి మండల గ్రామస్థాయిలో పార్టీ అధ్యక్షులను బూత్ కన్వీనర్ లను నియమించి అన్ని వర్గాల నుంచి పార్టీ ముఖ్య నాయకులను నియమించే కార్యక్రమాలు చేపట్టామని వీరు అందరూ కలిసి మండల, గ్రామస్థాయిలో సమస్యలపై పోరాటం చేసి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కార్యదర్శి పల్లా రామకృష్ణ, బీజేపీ పార్టీ లీగల్ అడ్వైజర్ ప్రగడ చక్ర రావు, సీనియర్ నాయకులు ఆకెళ్ళ శాస్త్రి, ఓబిసి యువ మోర్చా జిల్లా కార్యదర్శి గాడి జమీల్, చిటికెల అప్పలనాయుడు దొంగల శేషగిరి, చింతల గంగాధర్, రుతల రమేష్ ,రుతుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు