ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఆత్రేయపురం మండలం లో మెగా హౌసింగ్ లోన్ పనులను పరిశీలించిన ఆర్ డి ఒ

రావులపాలెం, విశ్వం వాయిస్ న్యూస్:

ఆత్రేయపురం మండలం లో జరుగుతున్న మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా పనులను పరిశీలించిన ఆర్ డి ఓ… ఆత్రేయపురం జూన్30(విశ్వం వాయిస్ ) ఆత్రేయపురం మండలం లో జరుగుతున్న మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా పనులను అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు ఈరోజు ర్యాలి గ్రామంలో పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ , ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారుల సమన్వయం తో జగనన్న హౌసింగ్ కాలనీలలో గృహనిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నందున, లబ్ధిదారులు మరింత ఉత్సాహంగా ముందుకొచ్చి గృహనిర్మాణాలు ప్రారంభించాలని అన్నారు. లేఅవుట్లో మార్కింగ్, బోర్లు ఏర్పాటు, ఎలక్ట్రిసిటీ, రోడ్డు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. స్థానిక నాయకులు ఈ కార్యక్రమం లో నాయకత్వం వహించి లబ్ధిదారులను ప్రోత్సహించడంతో వారిని అభినందించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ నాతి బుజ్జి, తాహశిల్దార్ ఎం రామకృష్ణ, హౌసింగ్ డిఈ శ్రీనివాస్, సర్పంచి కొడమంచిలి లక్ష్మి, నాయకులు బోనం సాయిబాబా, కప్పల శ్రీధర్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారుఆత్రేయపురం మండలం లో జరుగుతున్న మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా పనులను పరిశీలించిన ఆర్ డి ఓ… ఆత్రేయపురం జూన్30(విశ్వం వాయిస్ ) ఆత్రేయపురం మండలం లో జరుగుతున్న మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా పనులను అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు ఈరోజు ర్యాలి గ్రామంలో పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ , ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారుల సమన్వయం తో జగనన్న హౌసింగ్ కాలనీలలో గృహనిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నందున, లబ్ధిదారులు మరింత ఉత్సాహంగా ముందుకొచ్చి గృహనిర్మాణాలు ప్రారంభించాలని అన్నారు. లేఅవుట్లో మార్కింగ్, బోర్లు ఏర్పాటు, ఎలక్ట్రిసిటీ, రోడ్డు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. స్థానిక నాయకులు ఈ కార్యక్రమం లో నాయకత్వం వహించి లబ్ధిదారులను ప్రోత్సహించడంతో వారిని అభినందించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ నాతి బుజ్జి, తాహశిల్దార్ ఎం రామకృష్ణ, హౌసింగ్ డిఈ శ్రీనివాస్, సర్పంచి కొడమంచిలి లక్ష్మి, నాయకులు బోనం సాయిబాబా, కప్పల శ్రీధర్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు