ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రాజవొమ్మంగి మండలంలో మరో 59  కోవిడ్ పాజిటివ్ లు

రాజవొమ్మంగి మండలంలో మరో 59  కోవిడ్ పాజిటివ్ లు

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో బుధవారం  315 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 59 మందికి   పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. రాజవొమ్మంగి పీహెచ్సీ పరిధిలో 110 మందికి  కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 25 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి శ్రీ దుర్గ తెలిపారు. జడ్డంగి పీహెచ్సీ పరిధిలో 100 మందికి  కోవిడ్ పరీక్షలు నిర్వహించగా  ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సేవా సుజి తెలిపారు. లాగరాయి పీహెచ్సీ పరిధిలో  105 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నందిని తెలిపారు.మొల్లి మెట్ల 6,కిండ్ర9, లాగరాయి 5,కిండ్ర కాలనీ4, నెల్లిమెట్ల2, సీతారాంపురం రెండు పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపారు. కోవిడ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ  మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు