ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

అదుపులోకి రాని కోవిడ్,మండలంలో మరో 45 మందికి  కోవిడ్ పాజిటివ్.

అదుపులోకి రాని కోవిడ్,మండలంలో మరో 45 మందికి  కోవిడ్ పాజిటివ్.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో గురువారం 310 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 45 మందికి  కోవిడ్ వచ్చినట్లు  స్థానిక వైద్యులు వెల్లడించారు.రాజవొమ్మంగి పీహెచ్సీ పరిధిలో 110 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 17 మందికి కోవిడ్ వచ్చినట్లు వైద్యాధికారి శ్రీ దుర్గ తెలిపారు. వట్టి గడ్డ 4, సూరంపాలెం 7,గింజర్తి6 వచ్చినట్లు ఆమె తెలిపారు. లాగరాయి పీహెచ్సీ పరిధిలో 100 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నందిని తెలిపారు.కిండ్ర1,కిండ్ర కాలనీ7, లాగరాయి 1 వచ్చినట్లు ఆమె తెలిపారు. జడ్డంగి పీహెచ్సీ పరిధిలో 100 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా  19 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సేవా  సుజీ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు