ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

బ్యూటీ సెలూన్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు

బ్యూటీ సెలూన్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు
పోలీసులఅదుపులో నలుగురు నిందితులు

కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్:

సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మేఘన ఫేమిలి బ్యూటీషియన్ సెలూన్ పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని సిఐ.బి. రాజశేఖర్ రావు వెల్లడించారు.స్థానిక సిదర్ధ నగర్ సెంటర్ గల ఇంటిలో బ్యూటీ సెలూన్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఇంటిని రైడ్ చేసినారు. సుధారాణి అలియాస్ రాణి మేఘన సంజన అను ఆమె సదరు ఇంటిని 2 నెలలు క్రితం అద్దెకు తీసుకొని మేఘన ఫేమిలి బ్యూటిఫికేషన్ సెలూన్ బోర్డు పెట్టి మసాజ్ సెంటర్ పేరుతో ఫోన్ కాల్స్ ద్వారా విటులను, అమ్మాయిలను రప్పించి, వ్యభిచారం చేయిస్తు, విటులు వద్ద నుండి అధిక మొత్తం లో డబ్బు వసూలు చేస్తూ, వ్యబిచారం గృహమును నిర్వహిస్తుందని తెలిపారు. సదరు వ్యబిచార గృహ నిర్వాహకురాలు సుధ రాణి, విటులు అయినా 1) రమేష్(26), 2) గంగాధర్(33), 3) నాగేశ్వరావు(24) లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2250/- రూపాయలు నగదును, 4 – సెల్ఫోన్స్ ను స్వాధీన పర్చుకున్నారు. వ్యబిచారం చేస్తున్న ఇద్దరు బాధిత అమ్మాయిలను ప్రొటెక్షన్ హోమ్ కు తరలించడమైందన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు