ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఇంటి స్థల వివాదంలో తమ్ముడు మృతి పై కేసు నమోదు- ఎస్ ఐ లంకా రాజేష్  

ఇంటి స్థల వివాదంలో తమ్ముడు మృతి పై కేసు నమోదు- ఎస్ ఐ లంకా రాజేష్  

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

ఇంటి స్థలం  విషయంలో అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న వివాదంలో తమ్ముడు మృతి చెందగా అన్న పై కేసు నమోదు చేసినట్లు జడ్డంగి సబ్ ఇన్స్పెక్టర్ లంకా రాజేష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాతంగి పంచాయితీ కొమరాపురం గ్రామానికి చెందిన  మార్తి వెంకటేశ్వర్లు,మార్తి  తాతారావు లు ఇంటి స్థలవిషయంలో ఘర్షణ పడి అన్న  వెంకటేశ్వర్లు తమ్ముడు తాతారావు   తల వెనుక పలుమార్లు బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతనిని వైద్యం నిమిత్తం 108 అంబులెన్స్లో కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు విఆర్ఓ  తెలిపారన్నారు.  ఇంచార్జ్ విఆర్ఓ చిన్ని దేవుడు  ఇచ్చిన  రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు.  

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు