ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

విద్యార్థులు అందుబాటులోవున్న సాంకేతిక పరికరాలతో విద్యను అభ్యసించాలి.

విద్యార్థులు అందుబాటులోవున్న సాంకేతిక పరికరాలతో విద్యను అభ్యసించాలి.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

మండల కేంద్రమైన రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సాంకేతిక విద్య అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా సర్పంచ్ గొల్లపూడి రమణి,ఇంచార్జి హెచ్.ఎమ్.పి.మంగరాజు, పి.ఎమ్.సీ ఛైర్మెన్ గౌరీ శంకర్ హాజరయ్యారు. ప్రభుత్వం ఈ నెల 15 నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, దూరదర్శన్,సప్తగిరి ఛానళ్ల ద్వారా ప్రసారమవుతాయని తెలిపారు.15మంది చొప్పున విద్యార్థులను గ్రూపులుగా విభజించి,ఉపాధ్యాయులకు దత్తత  ఇచ్చి పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేసారు. గతంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సాంకేతిక విద్య ద్వారా ప్రతి విద్యార్థి అందుబాటులో గల సాంకేతిక పరికరాలతో విద్యను అభ్యశించాలని, రాష్ట్ర విద్యా పరిశోధనా, శిక్షణ సంస్థ సంభందిత వర్క్ షీట్లు వాలంటీర్లు సకాలంలో  విద్యార్థులకు అందేలా సహాయపడాలని కోరారుఈ కార్యక్రమంలోమెంబర్లు, పాఠశాలఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అంగనవాడి వర్కర్లు,పంచాయితీ సిబ్బంది, గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు