ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రాజవొమ్మంగి మండలంలో  కోవిడ్ వివరాలు

రాజవొమ్మంగి మండలంలో  కోవిడ్ వివరాలు

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం లో శనివారం 292 మంది కి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 43 మందికి  కోవిడ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. రాజవొమ్మంగి  పి హెచ్ సి పరిధిలో  135 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి శ్రీ దుర్గ తెలిపారు. లాగరాయి  పి హెచ్ సి పరిధిలో 75 మందికి  కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నందిని తెలిపారు.  లాగరాయి 4, అప్పన్నపాలెం 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపారు. జడ్డంగి  పి హెచ్ సి పరిధిలో 82 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సేవాసుజీ తెలిపారు.
రాజవొమ్మంగి  పీహెచ్సీ పరిధిలో శనివారం మొదటి విడత, రెండో విడత 117 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు స్థానిక వైద్యాధికారి శ్రీ దుర్గ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీ దుర్గ, నందిని, సేవా సుజీ,  ఫార్మసిస్ట్ లోవ కుమారి, ఏఎన్ఎంలు సేవా పాప, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు