ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

యువకుని అనుమానాస్పద మృతిపై కేసు నమోదు-  ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్

యువకుని అనుమానాస్పద మృతిపై కేసు నమోదు-  ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

మండలంలోని బదనాం పల్లి  గ్రామానికి చెందిన లింగం శివ(33)  అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్ తెలిపారు. శివ ఈ నెల 11 ఆదివారం మధ్యాహ్నం తన మేకలను  మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లి రాత్రికి  తిరిగి ఇంటికి రాకపోవడంతో మరునాడు అతని కోసం బంధువులు  సూరంపాలెంఅటవీ ప్రాంతం గాలించగా కొండ ప్రాంతంలో శవమై కనిపించాడు అన్నారు.  ఈ మేరకు అతని తండ్రి పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేర స్థలాన్ని పరిశీలించి శివ మృతదేహాన్ని  అడ్డతీగల   సి హెచ్ సి కి పంపించి పంచనామా నిర్వహించి పి ఎం అనంతరం బంధువులకు  అప్పగించినట్లు తెలిపారు. ఇందు నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు  ఎస్ఐ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు