ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

మండలంలో కోవిడ్ వివరాలు,వ్యాక్సినేషన్ వివరాలు:

మండలంలో కోవిడ్ వివరాలు,

వ్యాక్సినేషన్ వివరాలు:

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో శుక్రవారం 290 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయగా 13 మందికి  కోవిడ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. రాజవొమ్మంగి పీహెచ్సీ పరిధిలో 148 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి శ్రీ దుర్గ తెలిపారు. వట్టి గడ్డ 2, చెరుకుంపాలెం 2, ఎర్రం పాడు 3, గింజర్తి6 పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపారు. జడ్డంగి  పీహెచ్సీ పరిధిలో 50 మందికి, లాగరాయి  పీహెచ్సీ పరిధిలో 92 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు సేవా సుజీ, నందిని లు తెలిపారు.
వ్యాక్సినేషన్ వివరాలు:
రాజవొమ్మంగి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 41మందికి, జడ్డంగి పీహెచ్సీ పరిధిలో  30 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు వైద్యాధికారులు శ్రీ దుర్గ, సుజీ లు తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు