ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

బిజెపి యువమోర్చ్ జిల్లా కార్యదర్శిగా సతీష్ నాయక్ నియామకం

యువమోర్చ్ జిల్లా కార్యదర్శిగా సతీష్ నాయక్ నియామకం
– అభినందనలు తెలిపిన ఏజెన్సీ బిజెపి పార్టీ శ్రేణులు

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

భారతీయ జనతా పార్టీ యువ మోర్చ్ అరకు పార్లమెంటరీ జిల్లా కమిటీని పార్టీ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు యువ మోర్చ్ జిల్లా అధ్యక్షులు లకే.భాస్కర్ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎటపాక మండలం బొజ్జిగుప్ప గ్రామానికి చెందిన మూడే సతీష్ కుమార్ నాయక్ ను జిల్లా కమిటి నియమించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ నాయక్ మాట్లాడుతూ తనను యువ మోర్చ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన యువ మోర్చ్ జిల్లా అధ్యక్షులు లకే భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు సోము.వీర్రాజు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల.గాంధీ , జిల్లా అధ్యక్షులు పాంగీ.రాజారావు , ఎస్టీ మోర్చ్ రాష్ట్ర అధ్యక్షులు కురస.ఉమామహేశ్వరరావు , ఓబిసి జిల్లా అధ్యక్షులు రాయని రమేష్ నాయుడుకు ఏజెన్సీ పార్టీ ముఖ్యనేతలు మరియు కార్యకర్తలు అభినందనలు తెలిపారు. అలాగే తన మీద నమ్మకంతో బిజెపి యువమోర్చ్ జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సతీష్ కుమార్ నాయక్ తెలియచేశారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు