ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఐదు లీటర్లు నాటు సారా తో మహిళ అరెస్టు

ఐదు లీటర్లు నాటు సారా తో మహిళ అరెస్టు.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

రాజవొమ్మంగి  గ్రామానికి చెందిన  పెయ్యల నాగమణిని ఐదు లీటర్ల నాటు సారా తో పట్టుకొని మంగళవారం అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్ఐ గోపి నరేంద్ర ప్రసాద్ తెలిపారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు  నాగమణి గ్రామ శివారు  ఎస్ సి పేట వద్ద  సారాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు. ఈ మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు ఎస్ఐ గోపీ నరేంద్ర ప్రసాద్ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు