ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

వి ఓ ఏ ల గ్రేడింగ్ ఆపాలని ,64 సర్కాలర్ రద్దు చేయాలనీ కాకినాడ మహిళా సమాఖ్య ముందు ధర్నా

వి ఓ ఏ ల గ్రేడింగ్ ఆపాలని ,64 సర్కాలర్ రద్దు చేయాలనీ కాకినాడ మహిళా సమాఖ్య ముందు ధర్నా

యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు

కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్:

రాష్ట్ర వ్యాపతంగా వి ఓ ఏ లను తొలగించడం కోసము గ్రేడింగ్ పేరుతో యానిమేటర్ లను తొలగిస్తున్నారని ,64 సర్కులర్ రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యానిమేటర్ సంఘము ఆధ్వర్యం లో ఏఐటీయూసీ అనుభందం ) శుక్రవారం మహిళా సమాఖ్య ముందు ధర్నా నిర్వహించారు .
ధర్నాను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివో ఏ లకు వేతనాలు ఇచ్చి గ్రేడింగ్ పేరుతో తగ్గించడం దారుణమన్నారు .క్రమక్రమంగా సెప్టెంబర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 10 వేల వేతనాలు ఎనిమిది వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని మిగతా 2000 గ్రామ సంఘాల నుండి చెల్లింపులు జరగడంలేదని వారు విమర్శించారు .
యానిమేటర్లు కాలపరిమితి విధిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సరైంది కాదన్నారు కాలపరిమితి వయసు చదువు జండర్ పేరుతో వివో a తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైంది కాదన్నారు భవిష్యత్తులో ఈ ఆలోచన ప్రభుత్వం మానుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అన్నారుమాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివో ఏ లకు వేతనాలు ఇచ్చి గ్రేడింగ్ పేరుతో తగ్గించడం దారుణమన్నారు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె .గంగాభవాని మాట్లాడుతూ రురల్ లో సి ,డి గ్రేడులో చాల గ్రామా సంఘాలు ఉన్న రాష్ట్ర నాయకురాలు అయినా నేను పని చేసే గ్రామమం సి లో చుపిస్తూ తొలగించాడానికి రంగం సిద్ధం చేసారని ఆమె అన్నారు
ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ నగర కార్యదర్శి టి అన్నవరం ,యూనియన్ నాయకులూ పి.రత్నమాల ,స్ .పద్మావతి చ.సాయమ్మ తదితరులు పాల్గున్నారు .

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు