ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

జాతీయతకు ప్రతిరూపం.. లోకమాన్యతిలక్-ఆజాద్ చంద్రశేఖర్ జయంతి సందర్భంగా నివాళు లర్పించిన గణేశ ఉత్సవ సమితి

జాతీయతకు ప్రతిరూపం.. లోకమాన్యతిలక్-ఆజాద్ చంద్రశేఖర్
జయంతి సందర్భంగా నివాళు లర్పించిన గణేశ ఉత్సవ సమితి

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

కాకినాడ నగర గణేష్ ఉత్ససమితి ఆధ్వర్యంలో లోకమాన్య బాల గంగాధర తిలక్165వ జయంతి ఆజాద్ చంద్ర శేఖర్115వ జయంతి నిర్వహించారు. గాంధీనగర్ లోని దువ్వూరి నిలయంలో జరిగిన కార్యక్రమంలో తిలక్,చంద్ర శేఖర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ పౌరసంక్షేమసంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ దేశభక్తి దైవభక్తి వుంటేనే సమాజం ప్రగతి సాధిస్తుంద న్నారు. ఈ ఏడాది గణేశ నిమజ్జన
ప్రాంగణాన్ని యధా విధిగా జగన్నాధ పురం ఉప్పుటేరు వార్ఫ్ లో వినాయ క సాగర్ నందు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించాల న్నారు. ముఖ్య మంత్రి కి వినతి పత్రం పంపించారు. నగర గణేశ ఉత్సవ సమితి అధ్యక్షులు దువ్వూరి సుబ్రమ ణ్యం మాట్లాడుతూ ఈ ఏడాది 33వ వార్షిక ఉత్సవం యధావిధిగా జరుగుతుందని తెలిపారు. గణేశ ఉత్సవాలు చేసే వారందరితో సమావేశం నిర్వహిస్తా మని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మనోజ్ శ్రీనివాస రావు రాంబాబు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు