ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఆత్రేయపురం లో ఎస్ ఈ బి దాడులు

ఆత్రేయపురం మండలం లో ఎస్ ఈ బి సోదాలు

గోదావరి లంకలలో వెతికి తీసిన 3280లీటర్ల బెల్లపు వూట

అక్కడే ధ్వంసం చేసిన అధికారులు

ఎవరైనా సారా అమ్మకాలు అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే సమాచారం ఇవ్వాలని కోరారు

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యం గా ఉంచబడతాయి అన్నారు

ఆత్రేయపురం, విశ్వం వాయిస్ న్యూస్:

ఆత్రేయపురం  మండలం ర్యాలి, నార్కెడమిల్లి, పేరవరం గ్రామాలలో నిన్న, ఈ రోజు స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో, కొత్తపేట స్టేషన్ సిబ్బంది, దాడులు జరిపి 3280 లీటర్ల బెల్లపు ఊట( నాటు సారా తయారీకి ఉపయోగించే) ధ్వంసం చేసినట్లు సి.ఐ . మద్దాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్.ఐ. అడబాల సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. మరియు సారా అమ్మకాలు, సుంకం చెల్లించని మద్యం అమ్మకాలు, గంజాయి అమ్మకాలు,వంటి వాటి సమాచారం ఎవరైనా ఈ క్రింది నెంబర్లకుఎస్.హెచ్.ఒ., కొత్తపేట: 9440902423

 

జాయింట్ డైరెక్టరు, ఎస్.ఈ.బి. : 9490760793

 

అసిస్టంట్ ఎన్ఫోర్సుమెంటు సూపరింటెండెంట్, ఎస్.ఈ.బి. : 6303775592 ఇవ్వవలసినదిగానూ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యం గా వుంచుతామని సి.ఐ. తెలియ చేసారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు